Please follow and like us:
రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. డి. పూర్తయింది. పర్యావరణంపై పరిశోధన పత్రాలు, అనేక వ్యాసాలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. పండుగలు పర్యావరణంపై రాసిన పుస్తకము సుస్థిరోత్సవం. పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్దే మానవ మనుగడకు భరోసా అనే సత్యాన్ని అందరూ గ్రహించేట్టు చేయగలగాలని ఆకాంక్ష.
ఒంటరి ప్రయాణంలో పగలైన రాత్రి అయినా ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి అంటు సాగిన మీ నిశ్శబ్ద కవితలో ప్రేమ తోడైతే ఆ ఆనందమే వేరు….
Thank you Madam
మీ కవిత చాల కొత్తగా మరియు ప్రేరణ కలిగించేలా ఉంది హిమ బిందు గారు …
ధన్యవాదాలు అండి
నిదుర ఒడిలో జోల పాడే రేయి. ఎంత మంచి భావన. కవిత చాలా బాగుంది.
ధన్యవాదాలు అండి🙏