![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2023/06/ramalakshmi-avasarala-e1686330621162.jpg)
Please follow and like us:
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2023/06/ramalakshmi-avasarala-e1686330621162.jpg)
రామలక్ష్మి అవసరాల నివాసం -హైదరాబాద్.
కళాశాల నుంచి కవితలు వ్రాస్తున్నాను, తెలుగు భాష, తెలుగు సాహిత్యం అంటే మక్కువ, రుచి. ఆరేళ్ళగా ఫేస్ బుక్ లోని వివిధ సాహిత్య సమూహాల్లో తరచు తెలుగు
కవితలు, చందోబద్ధమైన పద్యాలు వ్రాస్తున్నా. కందం (చందస్సు) లో 100 పద్యాలు (శతకం) వ్రాసాను- “భావమాలిక” పుస్తకంగా ప్రచురణ అయ్యింది. అంతర్జాల
పత్రికల్లో, ఈ-దినపత్రికల్లో చాల కవితలు ప్రచురణకి కూడ ఎంపికయ్యాయి. ఇంగ్లీషులో కవితలు కూడా రెండేళ్ళుగా వ్రాయడం ఆరంభించాను