నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీల ఫలితాలు

విజేతలందరికీ అభినందనలు!

-ఎడిటర్

*నెచ్చెలి-2023 కథాపురస్కార ఫలితాలు*

——————————————————–

మొదటి బహుమతి – రూ.2500/- “శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం” పొందిన కథ: బ్రిస్బేన్ శారద -ధీర

ద్వితీయ బహుమతి – రూ.1500/- ఝాన్సీ కొప్పిశెట్టి-వాడని నీడలు

తృతీయ బహుమతి – రూ.1000/- భాగవతుల భారతి -గంట గడిస్తే చాలు

ప్రత్యేక బహుమతులు – 2- ఒక్కొక్కటి రూ.500/

బి.కళాగోపాల్- ఆరని జ్వాల

జొన్నలగడ్డ రామలక్ష్మి- మనసంతా నువ్వే!

*సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు*

కొత్తపల్లి జానకి- చిట్టెమ్మ బొట్టు పెట్టుకుంది

అరుణ చామర్తి ముటుకూరి- ఇష్టసఖి

శరత్ చంద్ర- పెళ్ళీ – పెటాకులు

జె.వి.ఎస్ లక్ష్మి-సరిలేరు నీకెవ్వరూ

ఝాన్సీ లక్ష్మి జాష్టి (శ్రీఝా)- మాతృత్వం

దామరాజు విశాలాక్షి- న్యాయపక్షం

వెంకట శివ కుమార్ కాకు- సీతాలు

పారుపల్లి అజయ్ కుమార్ – తడబడనీకు నీ అడుగులని

కె.వి.లక్ష్మణరావు- బామ్మ చెప్పిన బాట లో

ఎస్వీ. కృష్ణజయంతి- నిన్నటి భవితవ్యం

యస్వీకృష్ణ- అతడు – ఆమె

డా.దారల విజయ కుమారి- వరించ వచ్చిన

రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి- అభిజ్ఞాన వ్యక్తిత్వం

వి శ్రీనివాస మూర్తి- ఓ స్త్రీ ! నిబద్ధత నీ పేరు

అనసూయ ఉయ్యూరు- క్షమాసమిధ

పాణ్యం దత్తశర్మ- మెరుగైన సగం

శ్రీనివాస్ గంగాపురం- గాజుల గలగలలు

ఎం.వి.చంద్రశేఖరరావు- అమ్మా,ఎత్తుకోవే

వాడపల్లి పూర్ణ కామేశ్వరి- అమ్మ అభ్యర్థన

అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము- ప్రక్షాళనము -పునీతము

సురేఖ.పి- నీలకంఠి

అక్షర – మళ్లీ మొలకెత్తిన మందారం

విజయ్ ఉప్పులూరి- తులాభారం

డాక్టర్ ఎమ్ సుగుణ రావు- తులసి

***

(న్యాయ నిర్ణేతలు : డా.కె.గీత & శ్రీమతి కె.వరలక్ష్మి)

***

*నెచ్చెలి-2023 కవితా పురస్కార ఫలితాలు*

———————————————————–

మొదటి బహుమతి రూ.1500/-

*డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* పొందిన కవిత :పెనుగొండ బసవేశ్వర్-ఇరాము లేని ఈగురం

ద్వితీయ బహుమతి – రూ.1000/- దుద్దుంపూడి అనసూయ – జ్ఞాపకాల ఊడలు

తృతీయ బహుమతి – రూ.500/- అవధానం అమృతవల్లి- అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ

ప్రత్యేక బహుమతులు -4- ఒక్కొక్కటి రూ.250/-

సుంక ధరణి-ఆమె అనంతం

జి. రంగబాబు -నువ్వు -నేను

డా.కటుకోఝ్వల రమేష్- ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం

చొక్కర తాతారావు- దుఃఖమేఘం

*సాధారణ ప్రచురణకి ఎంపికైన కవితలు*

శ్రీధర్ బాబు అవ్వారు- వసివాడిన ఆకులు

శింగరాజు శ్రీనివాసరావు-కుంభిక

గిద్దలూరు సాయి కిషోర్ – కట్టె మోపు

మొహమ్మద్ అఫ్సర వలీషా- నిశీధి పరదాలు

అద్దేపల్లి జ్యోతి – జ్ఞాపకాల ఇల్లు

జగ్గయ్య.జి – ఎందుకు వెనుకబడింది

ఎన్. లహరి- మరో దుశ్శాసన పర్వంలో..!

రావుల దయాకర్ – మగువ జీవితం

పట్లూరి నర్సింహా రెడ్డి – నీకేమనిపిస్తుంది?

డా. సమ్మెట విజయ -పండుటాకు పలవరింత

ములుగు లక్ష్మీ మైథిలి- నేను

శింగరాజు శ్రీనివాసరావు – రథసారథులు

***
(న్యాయ నిర్ణేతలు : డా.కె.గీత & వసీరా)

*****

Please follow and like us:

11 thoughts on “నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీల ఫలితాలు!”

  1. నా కవిత “ఇరాము లేని ఈగురం” కు ప్రథమ బహుమతి ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. నెచ్చెలి పత్రిక అందరికీ నచ్చేలా మునుముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ

  2. నమస్తే మేడమ్ గారూ, నా కథ “ నీలకంఠి”
    సాధారణ ప్రచురణకు ఎంపిక చేసిన నెచ్చెలి బృందం కు, న్యాయ నిర్ణేతలకు నా కృతజ్ఞతలు.

  3. నా కవిత “మగువ జీవితం” సాధారణ ప్రచురణ కి ఎంపిక అయినది. ఇది ఎప్పుడు ప్రచురించబడుతుందో తెలియచేయగలరు.

  4. నమస్తే గీతా మేడమ్ గారికి నా కవిత సాధారణ ప్రచురణ కు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏🙏🙏🌹🤝🌹

  5. నమస్కారం. నా కథ
    తడబడనీకు నీ అడుగులని
    సాధారణ ప్రచురణ కు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు.

  6. నమస్కారం గీతగారూ, నా కథ “వాడని నీడలు” ను ద్వితీయ బహుమతికి ఎంపిక చేసినందుకు నెచ్చెలి టీమ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏

  7. కవితా పోటీలో నా కవిత “.ప్రతి రోజూ ఆమె ఒక సూర్యదయం” కు ప్రత్యేక బహుమతి ప్రకటించిన నెచ్చెలి కి ధన్యవాదములు…🙏🙏😍
    మీ. డా. కటుకోజ్వల రమేష్🙏

  8. నా కథ బామ్మ చెప్పిన బాటలో” సాధారణ ప్రచురణకు ఎంపిక చేసినందుకు నెచ్చెలి సంపాదక వర్గానికి హృదయ పూర్వక ధన్యవాదాలు.. కె.వి.లక్ష్మణరావు

  9. నా కథ సాధారణ ప్రచురణకు స్వీకరించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలండీ.

  10. నమస్కారం.
    నా కథ “ధీర” శ్రీమతి కె వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారానికి ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా వుంది. ఈ గౌరవానికి నన్ను ఎన్నుకున్నందుకూ, మీ ప్రోత్సాహానికీ ధన్యవాదాలు.
    శారద (బ్రిస్బేన్)

Leave a Reply

Your email address will not be published.