ప్రముఖ సాహితీవేత్త శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

శారదాపూర్ణ శొంఠి – సుసర్ల సాహితీ వేత్త, విద్యావేత్త, తత్వవేత్త, రచయిత్రి , గాయని, బహు గ్రంథకర్త భారత కళా సాంస్కృతిక రాయబారి.

          జననం తిరుపతి, భారతదేశం. నివాసం చికాగో నగరం, అమెరికా దేశం.

  • 1997 తెలుగు PhD స్వర్ణ పతకం – ఆంధ్రా యూనివర్సిటీ
  • 2002 సంస్కృతం MA
  • 2010 సంస్కృతం PhD ఉత్తమ పరిశోధన పతకం – ఆంధ్రా యూనివర్సిటీ
  • 2015 DLitt పరిశోధన గ్రంథం బరహంపూర్ విశ్వవిద్యాలయానికి సమర్పణ

ప్రస్తుతం –

  • “అక్షర పదీయం” పరిశోధనాత్మక వ్యాసాంగం
  • వేయి వేదవాక్కులు గ్రంథ రచన.
  • సిలికాన్ ఆంధ్ర విశ్వ విద్యాలయానికి (Uof SA ), యూనివర్సిటీ అఫ్ అప్లైడ్ వేదిక్ సెన్సెస్ ( UAVS) కి, గాంధీ తత్వ ప్రచార చికాగో సంస్థ గౌరవ సలహాదారు.

వ్యవస్ధాపకత్వం –

  • SAPNA – శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ అఫ్ నార్త్ అమెరికా
  • SRIF – శొంఠి రెనైజాన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్
  • సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్ – పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ వారి చికాగో శాఖ
  • చికాగో వేదవిద్యాపరిషత్
  • శొంఠి పబ్లికేషన్స్ సంస్థ, ‘ బ్రాహ్మి ‘ త్రైమాస బహుభాషా సారస్వత పత్రిక , శిరాకదంబ అంతర్జాల పత్రిక. 

26 గ్రంథ రచనలు-

  • తాళ్లపాక అన్నమాచార్యుని నృత్య సంగీత కళాభిజ్ఞత
  • తెలుగు PhD స్వర్ణ పతాక గ్రహీత పరిశోధన గ్రంథం
  • Sanskrit PhD పరిశోధన గ్రంథం
  • ” పూర్ణమిదం”Evolution of Fine Arts
  • ‘ ప్రతీచి – నైమిశం ‘ తాత్విక చింతన వ్యాస సాహిత్యం
  • వేదానుక్రమణిక – వేద వాక్సంకలనం
  • మేఘదూతం 
  • ” నీతి సాహస్రి” – చాణక్య సూక్తులు – ఆచార్య రామవరపు శరత్ బాబుతో సంయుక్త రచనలు 
  • శరన్నిక్వాణం
  • శరజ్ఙరి
  • శరద్ద్యుతి
  • “ Shabd” తెలుగు, ఆంగ్ల కవితా, వ్యాస సంకలనం” 
  • Telugu Primer – I&2, Sanskrit Primar – I, Musicology Primer 1
  • “ప్రతీచి లేఖలు” లేఖా సాహిత్యం 
  • ” ప్రతీచి అధ్యారోపం” వేదాంత వ్యాసమాల 
  • తెలుగు సంస్కృతీ – భాషా సారస్వతములు
  • Essays in honor of Prof Korada Mahadeva Sastry
  •  సప్త పర్ణి కథలు
  • వీణా వార్షికోత్సవ సంచికలు – 15 
  • సాహిత్య వ్యాస పటలాలు

ముద్రణలో :

” వాగాంభృణి “…..

పురస్కారాలు:

‘ ప్రపంచ విఖ్యాత ఉత్తర అమెరికా తెలుగు వెలుగులుగు ( One of Top 10 Telugu living Legend’), “ Lady Phonomena 2022”- GSA – USA, Life Time Achievement by MEATF US Congress ,“బ్రాహ్మీ కళా విశారద “, “ప్రతిభాకౌముది “,” సంగీత కళా పూర్ణ”,” భాషా రత్న “, ” సాహితీ సుధీమణి ” ” భారత భారతి – విశ్వనాథ సాహితీ పురస్కారం ” , “సాహిత్య విశారద” ” శిరోమణి” ” వాగ్మయ శిరోమణి” ” అక్కినేని పురస్కారం” ” మహతి పురస్కారం” ,” రాయప్రోలు పురస్కారం”, వంగూరి ఫౌండేషన్ : ” జీవన సాఫల్య పురస్కారం” , Award for excellence ATA , TANA , NATS , NATA, TAGC, TTA , HTGC , SVST, చికాగో రోటరీ ‘ పాల్ హేరిస్ ‘ సాంస్కృతిక పురస్కారం, 2017 US కాంగ్రేస్ చికాగో. డేనీ డేవిస్ ‘అంతర్జాతీయ సాంస్కృతిక సేవా పురస్కారం’, – మెక్సికో – మెరిడా -17వ ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి గ్రహీతల సమావేశ గుర్తింపు, మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద ముని ఆశీర్వచన ప్రశంస, కుర్తాళం మఠ , శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద  భారతీ మహా స్వామి ప్రశంసా సత్కారం.

*****

Please follow and like us:

One thought on “ప్రముఖ సాహితీవేత్త శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. ఇంత మంచి ముఖాముఖి కార్యక్రమం అందించారు. విన్న కొద్దీ వినా లని వుంది. 👌

Leave a Reply

Your email address will not be published.