
Please follow and like us:

చొక్కరతాతారావు కవి, కథారచయిత, విశ్రాంత సైంటిఫిక్ ఆఫీసర్. కేంద్ర సముద్ర మత్స్య పరిశోథనా సంస్థ, విశాఖపట్నం.
1000పైగా కవితలు, 125 కథలు వ్రాశారు. వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురణ జరిగాయి. రంజని-కుందుర్తి, ఎక్స్ రే, తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా, సాహితీ కిరణం, మల్లెతీగ, నాటా, జాషువా కళాపరిషత్, పాలపిట్ట, జాగృతి, ఉక్కుసాహితి, పాల్వంచ కళాపరిషత్, సూర్య సాహితీవేదిక, భిలాయివాణి మొదలైన అనేక సంస్థల కవిత, కథా పోటీల్లో బహుమతులు వచ్చాయి. సాహో మాసపత్రికకు అసోషియేట్ ఎడిటర్ గా ఉంటున్నారు.