నిష్కల (నవల) భాగం-33
నిష్కల – 33 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్ద కొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే కోడలు శోభ. నిష్కల, సారా అక్కాచెల్లెళ్ళు అని తెలుసుకుంటారు. అంకిత్ అలక విడిచి తిరిగివస్తాడు. సారాతోనే కాదు సారా తల్లి వాంగ్రాతో కూడా నిష్కలకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది *** రెండు రోజులు చాలా బిజీగా ఉంటాను. ఫోన్ చేయడం కుదరదు. నా ఫోన్ కోసం ఎదురుచూడకు […]
Continue Reading