పుస్తకాలమ్ – 22 My Son’s Inheritance
My Son’s Inheritance పుస్త‘కాలమ్’ – 22 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ భారత సమాజపు చిత్రవధల, రక్తదాహాల చరిత్ర మిత్రులారా, కోల్ కతా ప్రజాసాహిత్య ఉత్సవం గురించీ, కాకినాడ ప్రయాణ అనుభవాల గురించీ, ఇటీవల చదివిన మూడు నాలుగు పుస్తకాల గురించీ పంచుకోవలసిన సంగతు లెన్నో ఉన్నాయి గాని కాలక్రమాన్ని పక్కనపెట్టి అన్నిటికన్న ముందు తప్పనిసరిగా మీకు ఒక పుస్తకం గురించి చెప్పాలి. అందరూ తప్పనిసరిగా చదవాలని సిఫారసు […]
Continue Reading