Please follow and like us:
సుధీర్ కుమార్ తేళ్ళపురి నంద్యాల జిల్లా, కోవెలకుంట్ల (మం), ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు. విద్యార్హత M.A తెలుగు (B.Ed). సాహిత్య పరిశీలన, కవితా రచన వ్యాపకం.
రచనలు : శిథిల చిత్రాల జాతర (వచన కవితా సంపుటి – 2013)
పురస్కారాలు :
* ఎక్స్ రే జాతీయ ఉత్తమ కవితా పురస్కారం
* డా. రాధేయ ఉత్తమ కవితా పురస్కారం
* రంజని కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం
* కళల దండోర మాసపత్రిక జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి
* డా. పట్టాభి కళాపీఠం వారి ఉత్తమ కవితా పురస్కారం
* వివిధ సాహిత్య పత్రికలు, అంతర్జాల పత్రికలలో కవితల ప్రచురణ.
త్యాగాల నిలయం కవితలో అన్యాపదేశంగా స్త్రీ ఔన్నత్యాన్ని చెప్పిన తీరు బాగుంది!
కవికి అభినందనలు. 💐👍😊