దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి మొదటి భాగం “ఫీ ఫీ…., ప్రఫుల్లా, ఓయ్ ప్రఫుల్లా” “వస్తున్నానమ్మా. ఇదిగో వస్తున్నా” “ఏమీటో చెప్పమ్మా” కూతురు దగ్గరకు వచ్చి అడిగింది. “ఘోస్ ఇంటికి వెళ్ళి ఒక వంకాయ తీసుకుని రా.” “నేను వెళ్ళనమ్మా. అడుక్కుని రావటం నాకు చేతకాదు.” “అయితే ఏం తింటావ్? ఇంట్లో ఏమీ లేదు.” “అడుక్కుని ఎందుకు తినాలి? వట్టి […]
Continue Reading