దేవి చౌధురాణి (నవల) మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి కథా కాలం చరిత్రకారులకు ఏ యుద్ధంలో ఏ రాజు గెలిచాడో ముఖ్యం. ప్రబంధకారులకు, కవులకు ఏ రాజు ఎంతటి గొప్ప పరాక్రమవంతుడో, అనగా ఎంతటి పర ఆక్రమణదారుడో ఘణంగా వర్ణించటం ముఖ్యం. అయితే ఈ యుద్ధాలలో నలిగేది మాత్రం సామాన్య ప్రజలే. వారి కథలు, జీవన పోరాటాలు, తిరుగుబాటులు, పోరాటాలు జానపద కథలగానూ, జానపద గీతాలు గానూ జీవిస్తాయి. […]
Continue Reading