సంపాదకీయం-ఫిబ్రవరి, 2025
“నెచ్చెలి”మాట తనకోపమె తన శత్రువు -డా|| కె.గీత జీవితంలో ఎన్ని మెట్లు! ఎన్నెన్ని మెట్లు! కొన్ని అవరోహణలు- కొన్ని అధిరోహణలు- ప్రతీ మెట్టులోనూ కొన్ని గొప్పగా విర్రవీగేవి కొన్ని ముక్కు పగిలేటట్లు బోర్లాపడేవి అయినా ఎవ్వరం ఏవీ నేర్చుకోం దేనినీ లెక్కచెయ్యం- ఎవ్వరినీ క్షమించం- దహనం దహనం అంతర్దహనం బహిర్దహనం తనకోపమె తన శత్రువు తనకోపమె తన శత్రువు నీతులు- గోతులు మాటలు – బల్లేలు తన శాంతమె తనకు రక్ష ఏది శాంతి ఏది రక్ష […]
Continue Reading