నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక &
అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీ–2022 ఫలితాలు
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీకి అత్యుత్తమ స్పందన లభించింది. విజేతలందరికీ అభినందనలు!
మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథలు:
- జొన్నలగడ్డ రామలక్ష్మి – గ్యారంటీ
- రాయప్రోలు వెంకటరమణ – సగం మనిషి
రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథలు :
- ఆదోని భాషా – పెద్దరికం
- నల్లబాటి రాఘవేంద్రరావు -ఛూమంతర్ కాళి ఇది జంతరమంతర మోళి!
మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథలు :
- డా. నల్లపనేని విజయలక్ష్మి – మూసుకున్న తలుపు
- శింగరాజు శ్రీనివాసరావు – పువ్వు పూసింది
ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథలు :
- డా.గురజాడ శోభా పేరిందేవి -అంతం కాదిది ఆరంభం
- రత్నాకర్ పెనుమాక -ఓ పేరు లేని కథ
సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు :
- రాధ పెళ్ళి చేసుకుంది – పి. చంద్రశేఖర అజాద్
- పాతసీసాలో కొత్తనీరు – గొర్తి వాణిశ్రీనివాస్
- ఆమె పేరు అపర్ణ – కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ
- పుత్రకామేష్టి. – డి . కామేశ్వరి
- గట్టి పునాది – ఉగాది వసంత
- ప్రేమించి చూడు – జి.యస్.లక్ష్మి
- తల్చుకుంటే – మంజీత కుమార్
- అమ్మాయి గెలుపు – శ్రీనివాస్ లింగం
- ఇది అహంకారం కాదు – పద్మావతి రాంభక్త
- బరువైన బంధం – ప్రమీల శర్మ
- సీతాకోకచిలుకలు – అయ్యగారి శర్మ
- నా శరీరం నా సొంతం – తిరుమలశ్రీ
- పాఠం – పి. రాజేంద్రప్రసాద్
- గొంగళి పురుగులు – పద్మజ కుందుర్తి
- ఇది ఏనాటి అనుబంధమో – జానకీగిరిధర్
- నిర్భయనై విహరిస్తా – బి.కళాగోపాల్
- ఎగిరే పావురమా – ఉప్పలూరి మధుపత్ర శైలజ
- క్షమయా ధరిత్రి – సుమలత
మొదటి బహుమతి పొందిన కథలు ఈ ప్రత్యేక సంచికలో ప్రచురింపబడ్డాయి. ఎంపికైన ఇతర కథలు ఆగస్టు నెల నుండి వీలు వెంబడి ప్రచురించబడతాయి. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
కోసూరి ఉమాభారతి, డైరక్టర్, అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్
*****
Thank you so much for choosing my story for the First Prize. I feel honoured.