Please follow and like us:
మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
మీ కవిత చాల బాగుంది …
మీ శీర్షిక కవిత చదవడానికి ఆసక్తి ని పెంపొందిస్తుంది …
శీర్షిక కి తగ్గట్టు కవిత కూడా చాల బాగుంది …
“పెదాలు చీకటి పడి” – ఈ కవిత పేరు చూడగానే చదవాలనే ఆసక్తి కలిగింది. చదివాక, ఇంత చక్కటి చిక్కటి బాషలో ఆలతి పదాలతో భావయుక్తంగా కవితలు అల్లలాడడానికి యువ తరం ముందుకొస్తున్నందుకు చాలా సంతోషం కలిగింది.
చిరంజీవి శ్రీ సాహితి కి హృదయపూర్వక అభినందనలు.