సూర్యుడు

అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్

తెలుగు సేత:వారాల ఆనంద్

సూర్యుడు ఉదయిస్తే
తుపాకుల మోతతో
ఉదయిస్తాడా
లేదు లేదు

సూర్యుడు ఉదయిస్తే
రాత్రి చీకట్లోంచి
మంద్రంగా ఏడ్చే
పక్షి గొంతులోంచి
ఉదయిస్తాడు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.