తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

-ఎడిటర్‌

ప్రకటన:

అభ్యర్థులు తప్పనిసరిగా
* ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి.
* కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి.
* కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి.
* తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి.
* దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ glossalingo2025@gmail.com
* వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
* దరఖాస్తు చేసుకున్న వరుస క్రమంలో, సత్వరంగా స్పందించిన వారికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
* అభ్యర్థులకు మొదటి ప్రాజెక్టు చివర సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
* మొదటి ప్రాజెక్టు చివర ఎంపిక చెయ్యబడిన అభ్యర్థులకు తరువాతి ప్రాజెక్టులలో      అవకాశం ఇవ్వబడుతుంది.
* దరఖాస్తులకు చివరి తేదీ మే 31, 2025.

*****

Please follow and like us: