ఆకాశంలో సగం -లక్ష్మీకందిమళ్ళనీ అడుగుతోనా అడుగుఈ నడకకొత్తగా మొదలైంది కాదు బంధంతో బతుకు బతుకుకో బంధంఎప్పుడో ముడిపడిందిమనసు మనసు.మురిపెంహద్దులు దాటని పరిధి నదులుగా తడుస్తూఅహం తెలియని ఆసరాల ఆలింగనాలుఆవేశం కానిఆలోచనలు నువ్వు ఆకాశమైనీలో సగమై నేను. ***** Please follow and like us: కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం