కథనకుతూహలం-8
కథన కుతూహలం -7 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి […]
Continue Reading