image_print

నిశీధి పరదాలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నిశీధి పరదాలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – మొహమ్మద్ అఫ్సర వలీషా కునుకులమ్మను ఒడిసి పట్టికలల లోగిలిలో బంధించికనబడని తీరాలకు చేర్చికాసింత సాంత్వన పొందాలని ఉంది…  గాయపడి రక్తమోడుతూగాఢంగా అలుముకునిగది గది నింపుతున్న జ్ఞాపకాల తెరలనుగట్టిగా విదిలించుకునిగెలుపు తీరాలకు చేరాలని ఉంది…  మనసు పలికే మూగ భావాల మంచు తెరలు దింపుతూమస్తిష్కంలో ముసురుకునిమిన్నంటిన ఆలోచనా దారాల పోగులనుమౌనంగా చుట్ట బెడుతూ ఆత్మ విశ్వాసపు దుప్పటితోనిశీధి పరదాలను తొలగించాలని ఉంది…. ! ! ***** మొహమ్మద్ అఫ్సర వలీషానా పేరు […]

Continue Reading

నాంది (తృతీయ ప్రత్యేక సంచిక కథ)

నాంది (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -మొహమ్మద్. అఫ్సర వలీషా ” ఏమండీ ” అంది లత కాస్త అసహనంగా.”ఊ” అన్నాడు దినపత్రిక లో వంచిన తలను పైకి ఎత్తకుండానే రఘు.” మీ అమ్మ గారిని ఎప్పుడు ఊరు  తీసుకుని  వెళ్ళి దిగబెడతారు,” అంది కాస్త సందిగ్ధంగా…           “అమ్మ తో నీకు ఇబ్బంది ఏమిటి, తన దారిన తాను ఉంటుంది, నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అన్నాడు ” […]

Continue Reading