మా చిన్న చెల్లెలు (కథ)
మా చిన్న చెల్లెలు -ఆరి సీతారామయ్య ఉదయాన్నే హాస్పిటల్ కు పోవడానికి తయారవుతున్నగాయత్రికి ఫోనొచ్చింది. “చిన్నమ్మమ్మా, ఏంటీ పొద్దుటే ఫోన్ చేశావు? బాగున్నావా?” “నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లాడాలి. వచ్చేటప్పుడు దోవలో కూరగాయలేవైనా కొనుక్కురా,” అంది ఆమె. “సరే, ఏం తీసుకురమ్మంటావు?” “ఏవైనా సరే, నీకు ఇష్టమైనవి తెచ్చుకో, మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం? రాత్రికి ఉండి పొద్దుటే పోదువుగాన్లే. రేపెటూ సెలవేగదా,” అంది చిన్నమ్మమ్మ జయలక్ష్మి. సాయంత్రం బజార్లో […]
Continue Reading