ఎవరతను? (కవిత)
ఎవరతను? -అరుణ గోగులమంద తెలిసిన ముఖంలానే ఉన్నాఅతెనెవరో ఎంతకీ గుర్తురాదు.కాలేజీ గేటుబయట గోడకు బండిపెట్టుకుని కళ్ళలో ఎదురుచూపులు పాతుకొని ..నాకోసం వెతికిన..ఆనాటి అతనేనా.”ఈ ఏడాది ఎలా ఐనా మనపెళ్ళైపోవాలినిన్ను పోగొట్టుకోలేను ప్రమీలా”అని నా చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చిన.. అతనేనా? యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్.పెళ్ళై రెండునెలలు.పీజీ మొదటిఏడాది..చదువు పూర్తికాని అగమ్య గోచర స్థితినిస్సహాయత మోస్తున్న పాదాలు.మాట్లాడ్డానికేం లేదు..మెల్లగా బండెక్కి..అతని వెనకే కూర్చున్నాడ్రైవ్ చేస్తున్న అతనెవరో గుర్తురాదు.కనీసం.. పరిచయమున్న జ్ఞాపకమైనా..రాదు. గదిలోంచి రానీయడు అతనుగది బయట తోడేల్లా ఆమెసిగ్గులేని జన్మ,ఎంతసేపూ గదిలోనే “వాడికేం మగాడు,దీనికుండక్కర్లా..చీ..!”పొరుగింటామెతో […]
Continue Reading