మల్లమ్మ (కథ)
మల్లమ్మ – గంటి భానుమతి “ అమ్మా నేనెవరిని? “ నేనెవరిని అంటూ ప్రశ్నిస్తూ, తన ఉనికి తెలుసుకోడానికి ప్రశ్నించడానికి ఆమె ఓ మహర్షీ, ఓ యోగిని ఆత్మ జ్ఞాని కూడా కాదు. ఓ మామూలు పదమూడేళ్ల పిల్ల. తన లోపల జరుగుతున్న మార్పులు గమనిస్తున్న ఆమెని అలా అడిగించింది. కూతురు ఈ ప్రశ్న వేస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా అనుకో లేదు. అందుకే జవాబులు సిద్దంగా పెట్టుకోలేదు. “ చెప్పు, నేను మల్లమ్మనా, మల్లయ్యనా, […]
Continue Reading