మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష)
మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష) -సి.బి.రావు కొన్ని పుస్తకాలను మనం చదువుతాం. మరికొన్ని మనల్ని చదివిస్తాయి. ఈ రెండవ కోవలోకి చెందే పుస్తకాలలో జయతి లోహితాక్షన్ వ్రాసిన మనం కలుసుకున్న సమయాలు వుంటుంది. ఎవరీ జయతి లోహితాక్షన్? పూర్వాశ్రమంలో ఒక పాఠశాల అధ్యాపకురాలు. నేడు ఒక ప్రకృతి ప్రేమికురాలు, సంచార జీవి. స్వస్థలం: బోధన్ (నిజామాబాద్ జిల్లా), లోహితాక్షన్ (అధ్యాపకుడు) తో వివాహం. ఈ పుస్తకానికి ముందే జయతి వ్రాసిన రెండు […]
Continue Reading