అరచేత మాణిక్యము & శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి
అరచేత మాణిక్యము శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి- -చంద్రలత నాజూకైన ‘గాజు పళ్ళెం’లో, ‘మట్టినీ బంగారాన్ని’ ఒకేసారి వడ్డించేసి, లయతప్పిన ‘జీవరాగాన్ని’ శృతి చేస్తూ , ఏమీ ఎరుగని ‘పాప’లా, వరలక్ష్మి గారు నిమ్మళంగా నిలబడి, ఫక్కున నవ్వేయగలరు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లేలా! గోదావరి మన్యం అంచుల్లో, పాడిపంటల నడుమ విరిసిన పల్లె మందారం వరలక్ష్మి గారు. చిన్నతనాన వెన్నమీగళ్ళ గోరు ముద్దలను అమ్మ బంగారమ్మగారు తినిపిస్తే, నాన్న వెంకట రమణగారు పుస్తకలోకాన్ని రుచి చూపించారు. ఆ […]
Continue Reading