‘ఇక మారాల్సింది నువ్వే’ పెనుగొండ సరసిజ కవితా సంపుటి పై సమీక్ష
ఇక మారాల్సింది నువ్వే కవితా సంపుటి పై సమీక్ష -గిరి ప్రసాద్ చెలమల్లు వరంగల్ లో పుట్టిన సరసిజ పెనుగొండ గారు తాను పుట్టిన నేల ఆవేశాన్ని ఇక మారాల్సింది నువ్వే కవితా సంపుటి లోని తన కవితల్లో పెల్లుబికించారు. కవితా సంపుటి లో స్త్రీ వాదాన్ని , ప్రశ్నించే తత్వాన్ని, వలసల్లోని బాధని, రైతు వ్యధని చిత్రీకరిస్తూ లోతైన పదాలను వాడుతూ సామాన్య పాఠకులకు చేరువయ్యేల వ్రాసారు. కవితా వస్తువుల ఎంపికలో తనదైన అభిమతాన్ని […]
Continue Reading