చెరగని చిరునవ్వులు (కవిత)
చెరగని చిరునవ్వులు -డా. కె. దివాకరా చారి సృష్టిలో వెలకట్టలేని కొనలేని అరుదైనది ఏమిటో తెలుసా? ప్రేమతో పలకరిస్తేనే చాలు ప్రతిగా దొరికే అపురూపమైన మురిపాల ముద్దులొలికే మన చిట్టి పసిడి కూనల అలౌకిక చిరునవ్వులే కదా ? జీవిత అనుభవాలను పండించుకుని తిరిగి పసితనాన్ని వెలిగించే పండు ముసలి బోసి నోటి ఆనందాల ముసి ముసి నవ్వులని చూసి మురిసిపోలేదా? మౌనంగా రేఖల్ని విప్పుకుంటూ మొగ్గలన్నీ విచ్చుకుంటూ సుగంధాలు పరిమళిస్తూ పువ్వులుగా నవ్వటం కనలేదా ? మట్టిని తొలుచుకుని […]
Continue Reading