సమ్మోహన ఇంద్రచాపం
సమ్మోహన ఇంద్రచాపం -డా.దిలావర్ శేషేంద్ర బడి నుండి బుడి బుడి అడుగులతో మొదలై సొంత ‘కళా శాల ‘వరకూ సాగింది రఘు కవిత్వ ప్రస్థానం.అగరొత్తుల ధూపం నిలువెల్లా కమ్ముకోవడం ఎప్పుడైనా అనుభవించారా?మనసును పులకింప జేసే హరిచందన గంధాన్ని ఎప్పుడైనా ఆఘ్రాణించారా?మత్తు గొలిపే అత్తరుల గుబాళింపును ఎప్పుడైనా అనుభూతించారా…?లేదా…?ఐతే…రఘు కవిత్వంలోకి డైవింగ్ చేయడానికి సంసిధ్ధంగా ఉండండి….రఘు కవిత్వం ఒలికే వెన్నెల సోనల్ని ఆస్వాదించండి. ధ్వనికి రంగును,రంగుకు వాసననూ,వాసనకు రుచినీ భ్రమింప జేశారు ఫ్రెంచ్ సింబలిస్ట్ కవులు.గజి బిజిగా ఉందా? […]
Continue Reading