image_print

The tune of life (Telugu:Jeevaragam By K. Varalakshmi)

The tune of life (జీవరాగం) (Telugu Story) Telugu Original : Smt. K. Varalakshmi Garu English Translation : Dr. K. V. Narasimha Rao It was not known why the train had stopped for such a long time. I kept the novel that I was reading, aside with annoyance and looked out of the window. The view […]

Continue Reading

జాహ్నవి (హిందీ: `जाह्नवी’ – లతా అగర్వాల్ గారి కథ)

జాహ్నవి जाह्नवी హిందీ మూలం – లతా అగర్వాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “దయచేసి వినండి. భోపాల్ జంక్షన్ నుంచి వారణాసికి వెళ్ళవలసిన బండి కొద్దిసేపట్లోనే ప్లాట్ ఫారం నెం. ఒకటి మీదికి వస్తోంది.” రైలు నిర్వాహకుల ద్వారా ప్రకటన చేయబడింది. ప్రయాణీకుల్లో ఆత్రుత మొదలయింది. అందరూ డిస్ప్లే బోర్డు మీద తమ-తమ బోగీ నెంబరు వెతుక్కుంటూ ముందుకీ వెనక్కీ వెడుతున్నారు. అయిదు నిమిషాల్లోనే ధడధడమని ధ్వనిచేసుకుంటూ ట్రైన్ తన వేగంతో […]

Continue Reading

పరామర్శ (హిందీ: “मातमपुर्सी” – సూరజ్ ప్రకాష్ గారి కథ)

పరామర్శ मातमपुर्सी హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఈసారి కూడా ఇంటికి చేరుకునేందుకు ముందే నాన్నగారు నా కోసం నేను కలుసుకోవలసిన వాళ్ళ పెద్ద లిస్టు తయారుచేసి ఉంచారు. ఈ లిస్టులో కొన్ని పేర్లకి ఎదురుగా ఆయన ప్రత్యేకంగా గుర్తు పెట్టివుంచారు. దాని అర్థం వాళ్ళని తప్పకుండా కలుసుకోవాలని. ఈ వూరిని శాశ్వతంగా విడిచిపెట్టిన తరువాత ఇప్పుడు ఇక్కడితో నా సంబంధం కేవలం సంవత్సరానికో, […]

Continue Reading

వాతావరణం బాగుండలేదు (హిందీ: “मौसम खराब है” డా. దామోదర్ ఖడ్సే గారి కథ)

వాతావరణం బాగుండలేదు मौसम खराब है” హిందీ మూలం – డా. దామోదర్ ఖడ్సే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు విమానంలో అడుగుపెడుతూనే ఆమె తన సీటును వెతుక్కుంది. చాలా రోజుల తరువాత తను తన కోసం కిటికీపక్కన ఉన్న సీటు కావాలని అడిగింది. లేకపోతే సాధారణంగా ఏ సీటు దొరికితే అదే తీసుకునేది. ముంబయి నుండి ఢిల్లీకి వెళ్ళే ఈ ఐ.సి. 168 ఫ్లైటులో తరచు జనసందోహం ఉంటుంది. ముంబయిలో పనులన్నీ […]

Continue Reading

మెసేజ్ బాక్స్ (హిందీ: `मेसेज़ बाक्स’ డా. రమాకాంత శర్మ గారి కథ)

మెసేజ్ బాక్స్ मेसेज़ बाक्स హిందీ మూలం – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఇప్పుడు శుభాకాంక్షల సందేశాలు కేవలం మొబైళ్ళ మీదనే అందుతున్నాయి. కొంతమంది పాతస్నేహితులు రిగ్యులర్ గానూ, కొంతమంది బంధువులు అప్పుడప్పుడూ “గుడ్ మార్నింగ్” వంటి శుభాకాంక్షలు పంపుతూ వుంటారు. పొద్దున్నే వాళ్ళ సందేశాలు చదవడానికీ, వాటికి జవాబివ్వడానికీ వాట్సప్ తెరవడం నాకు అలవాటై పోయింది. ఎవరితోనైనా కాంటాక్టులో ఉండాలంటే ఇదొక్కటే మార్గం మిగిలింది. లేకపోతే […]

Continue Reading

నన్ను క్షమించు (హిందీ:`मुझे माफ़ कर देना’ సుభాష్ నీరవ్ గారి కథ)

నన్ను క్షమించు (`मुझे माफ़ कर देना’) హిందీ మూలం – సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు పోస్టులో వచ్చిన  కొన్ని ఉత్తరాలు టేబిలు మీద పడివున్నాయి. నిర్మల ఒకసారి వాటిని అటూ-ఇటూ తిప్పి చూసింది. కాని వాటిని చదవాలని అనిపించలేదు. ఆ ఉత్తరాలన్నీ పాఠకుల నుంచి వచ్చినవేనని ఆమెకి తెలుసు. నిస్సందేహంగా ఇటీవలనే ఒక పత్రికలో ప్రచురితమైన తన స్వీయచరిత్రలోని ఒక అంశం గురించే అయివుం టాయి. ఎక్కువ […]

Continue Reading

కుట్ర (హిందీ: `साजिश’ మాలతీ జోషీ గారి కథ)

కుట్ర (హిందీ కథ) (`साजिश’) హిందీ మూలం – మాలతీ జోషీ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు మొత్తం ఇల్లంతా ఒక విధమైన టెన్షన్ నెలకొంది. అంతకు ముందురోజే పమ్మీ దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది. ఎప్పటిలాగే మొత్తం ఇల్లు ఒక ప్రకంపనకులోనై కదిలి పోయింది. నాన్నగారు డాబా మీద విరామంలేకుండా పచార్లు చేస్తున్నారు. అమ్మ వంటింట్లో కూర్చుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటోంది. సోహన్ చదువుకోవాలనే వంకతో స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నాలు […]

Continue Reading

స్త్రీ – గాలిపటం – దారం (హిందీ: `स्त्री, पतंग और डोर’ – డా. లతా అగ్రవాల్ గారి కథ)

స్త్రీ – గాలిపటం – దారం (`स्त्री, पतंग और डोर’) హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “నీరూ! …. ఎక్కడున్నావ్?….ఇలా రా…”  అజయ్ ఆ రోజు ఆఫీసు నుంచి వస్తూనే మండిపడ్డారు. “ఏమయింది డాడీ… ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు, ఇదే సంగతి నెమ్మదిగా కూడా చెప్పవచ్చు కదా?” “నేను గట్టిగా అరుస్తున్నానా?… బయట నీ పేరు మోగిపోతోంది. దాన్నేమంటావ్?…” “అంతగా నేనేం […]

Continue Reading

అయ్యగారు మళ్ళెప్పుడొస్తారమ్మా! (హిందీ అనువాద కథ- దామోదర్ ఖడ్సే)

అయ్యగారు మళ్ళేప్పుడొస్తారమ్మా! హిందీ మూలం – – దామోదర్ ఖడ్సే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు రిసెప్షన్ నుంచి మానేజరుకి ఫోన్ వచ్చింది –కాల్ కలెక్టరు ఆఫీసు నుంచి. ఇంకా ఇప్పుడేముంది? మానేజరు మనస్సులోనే గొణుక్కున్నాడు. ఉదయం నుంచి ఇది అయిదో ఫోన్. ప్రతిసారి వచ్చిన ఫోన్ ఏర్పాటుల్లో ఏదో ఒక మార్పుని తీసుకువచ్చింది. కాని విసుగుదల అనేదాన్ని మర్యాద అనేది ఫార్మాలిటీగా అణచి వుంచుతుంది కనుక ఇటువైపు నుంచి ఆ చిరాకు […]

Continue Reading

తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ)

 తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ) హిందీ మూలం – – డా. రమాకాంతశర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నా అపాయింట్ మెంట్ లెటర్ తీసుకుని నేను ఆ కంపెనీ హెడ్డాఫీసుకి చేరుకు న్నాను. నా కాళ్ళు నేలమీద నిలవడంలేదు. దేశంలోని అన్నిటికన్నా పెద్ద కంపెనీలలో ఒకటైన ఆ కంపెనీలో పని చేసే అవకాశం లభిస్తోంది. ఇది నాకో పగటికల లాంటిదే. పది అంతస్తులున్న ఆ బిల్డింగులో ఏడో […]

Continue Reading

భూమాత పుత్రిక (హిందీ అనువాద కథ- డా. లతా అగ్రవాల్)

 భూమాత పుత్రిక (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ `తులజ’ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “ఏమే! రోజంతా ఎక్కడపడితే అక్కడ గంతులేస్తున్నావు పోరీ!” సకూ తన కూతురు శేవంతిని కోప్పడుతూ అంది. “అరే! అమ్మా, సోనీతోనూ మంజులతోనూ పొలం వెళ్ళొచ్చాను.” శేవంతి అంది. “చాల్లే రోజూ నీ ఆటలూ, గంతులూను. శేవంతీ, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. ఇంట్లో ఉండి మీ వదినతో కాస్త వంటావార్పూ చెయ్యడం […]

Continue Reading

ఆఖరి మజిలీ (హిందీ అనువాద కథ- సుభాష్ నీరవ్)

ఆఖరి మజిలీ  హిందీ మూలం- `आखिरी पड़ाव का दुःख’- సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు           రాత్రి ఎన్ని గంటలయిందో తెలియదు. కళ్ళలోంచి నిద్ర ఎగిరిపోయింది. మనస్సు లోంచి శాంతి అదృశ్యమైపోయింది. కాసేపు పక్కమీద నుంచి లేచి కూర్చుంటున్నాను. కాసేపు పడుకుంటున్నాను. కాసేపు `వాహే గురు-వాహే గురు’ స్మరించుకుంటున్నాను. గురుమీత్, హరజీత్ నిన్న మాట్లాడుకున్న మాటలు నాకింకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నా యి. నా […]

Continue Reading

తెల్లవారింది! (హిందీ అనువాద కథ- డా. దామోదర్ ఖడసే)

తెల్లవారింది!  హిందీ మూలం -`सुबह तो हुई!’- డా. దామోదర్ ఖడసే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు [ముంబయి వాస్తవ్యులకి 25 జూలై 2005 మరువలేని రోజు. ఆరోజు నెలకొన్న ప్రళయ సదృశ వాతావరణంలో ఎన్నడూ కని-విని ఎరుగని విధంగా భయంకరమైన వర్షం కురిసింది. జనం `ఇటీజ్ రెయినింగ్ ఎలిఫెంట్స్ అండ్ హిప్పోపొటామసెస్’ అని భావించారు. మహానగరంలో రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల్లో ఉండిపోయినవారు ఆ రాత్రికి సురక్షితంగా ఉండగా, ఇళ్ళకి బయలుదేరినవారు, […]

Continue Reading

కోడలుగారు (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ)

కోడలుగారు (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఆవిడని చిన్నా-పెద్దా అనకుండా అందరూ కోడలుగారు అనేవారు. ఆవిడ అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇలా తప్ప మరో పేరుతో ఆవిడని పిలవటం నేనెప్పుడూ వినలేదు. మేము ఉండే పెద్ద భవనానికి ఆవిడ యజమానురాలు. మూడు అంతస్తులు ఉన్న ఆ భవంతిలో పై అంతస్తులో మేము ఉండేవాళ్ళం. అన్నిటికన్నా కింది అంతస్తులో […]

Continue Reading

భయం (హిందీ అనువాద కథ- సూరజ్ ప్రకాష్ )

భయం (హిందీ అనువాద కథ) హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు శారద తిరిగి పనిలోకి వచ్చింది. ఒక్క నెల వయసున్న పసివాడిని తన ఒడిలో ఎత్తుకుని తీసుకొచ్చింది. తలుపు మిసెస్ రస్తోగీ తెరిచింది. ఆమెని చూస్తూనే సంతోషం వ్యక్తపరిచింది –“సంతోషం శారదా. మంచిదయింది నువ్వు వచ్చేశావు. నువ్వు పెట్టి వెళ్ళిన అమ్మాయి బొత్తిగా పనిదొంగ. పని ఎగ్గొట్టడం కూడా ఎన్నిసార్లని. ఏదీ చూడనీ, నీ […]

Continue Reading

నది – నేను (హిందీ అనువాద కథ- డా. రమాకాంత్ శర్మ)

నది – నేను (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నది తను ఉద్భవించే చోటునుండి వెలువడినప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలియదు. తను ఎంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందో, ఎక్కడెక్కడి నుంచి ముందుకు వెళ్ళాలో, ఏయే అనుభవాలను ఎదుర్కోవాలో, ఏ పరిస్థితులతో పోరాటం చేయాలో, చివరకు ఎక్కడ ఏ సముద్రం ఒడిలో కలిసిపోవాలో అనే ఆలోచన కూడా తన మనస్సులో […]

Continue Reading

ఒక అపరిచిత సంబంధం (హిందీ అనువాద కథ- డా. సోహన్ శర్మ)

ఒక అపరిచిత సంబంధం (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. సోహన్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు లాస్ ఏంజలిస్ లో ఇది నా ఆఖరి సాయంత్రం. ఇంత పెద్ద నగరంలో సాయం కాలం నెమ్మది-నెమ్మదిగా జరుగుతూ దగ్గరికి వస్తోంది. నేను సాయంత్రానికి కార్యక్రమం ఏదీ ప్రత్యేకించి నిర్ణయించుకోలేదు. ఇంతకు ముందు అయిదారు రోజులపాటు సాయంత్రాలు నాకు తగిన ఏర్పాటులు చేసుకోవడంలోనే గడిచిపోయాయి. ఏదయినా కొనుక్కోదలుచుకున్నా, లేదా సామానులు […]

Continue Reading

ఇంకా చెప్పమ్మా (హిందీ అనువాద కథ- డా. రమాకాంత్ శర్మ)

ఇంకా చెప్పమ్మా (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “రా బాబూ, లోపలికి రా” – రవీష్ అమ్మగారు నా నమస్కారానికి జవాబిస్తూఅన్నారు. నేను నా బూట్లు బయటనే విడిచి గదిలోకి వచ్చాను. ఒక స్టూలు లాక్కుని కూర్చుంటూ అడిగాను – “రవీష్ లేడా అండీ? ఎక్కడికైనా బయటికి వెళ్ళాడా?” “వాడిని పెరుగు తెమ్మని పంపించాను. ఇవాళ మజ్జిగపులుసు చేద్దామనుకుంటు న్నాను. […]

Continue Reading