25వ గంట (ఉమా నూతక్కి పుస్తక సమీక్ష )
25వ గంట (ఉమా నూతక్కి పుస్తక సమీక్ష ) -డా.రాజ్యలక్ష్మి శిష్ట్లా “25వ గంట”- ఉమా నూతక్కి మనసు కలం నించి జాలువారిన జీవితాల కతల వెతల వెల్లువ. ఇది తన మొదటి పుస్తకం. ఈ 25వ గంట ఇంకొన్ని వందల, వేల గంటలై , ఇంకెన్నో జీవితాలని విభిన్న కోణాల్లోంచి తాను స్పృశించి,మనకి పరిచయం చేయాలని ముందుగా కోరుకుంటున్నాను. కధలన్నీ టైమ్ లైన్ ప్రకారమే సమకూర్చారు. ఇవన్నీ వివిధ పత్రికల్లో, వెబ్ మేగజీన్లలో వచ్చినవే. మన […]
Continue Reading