చెట్టునీడలో ప్రాణదీపం (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
చెట్టునీడలో ప్రాణదీపం (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -డా.రమణ యశస్వి మధ్యాహ్నం మూడు గంటలు. గుంటూరు ఎండ ప్రతాపం చూపిస్తున్నవేళ. డాక్టర్ దీప ఇంటికొస్తున్న వేళ కూడా అదే. పైన సూరీడు మంటలు లోపల ఆకలిమంటలు . ఇంతలో ఎవరో మూలుగుతున్న శబ్దం వచ్చినవైపు చూసింది స్కూటీ పక్కన పెడ్తూ .ఆ వీధిలో చెట్టు నీడఉన్న ఇల్లు తమదే . ఆ చెట్టు కింద పడిపోయి మూలుగుతున్న […]
Continue Reading