సంపాదకీయం- ఫిబ్రవరి, 2022
“నెచ్చెలి”మాట క్యా కరోనా -డా|| కె.గీత కరోనా కోవిడ్ డెల్టా ఓమిక్రాన్ … పేర్లు ఏవైతేనేం? సర్జులు ఏవైతేనేం? అసలు భయపడేదుందా? మరణాలు మాత్రమే భయపెట్టే సంసృతిలో ఏదేవైనా లెక్కుందా? 13 లక్షల తెల్లచొక్కాలు పీ ఆర్ సీ లంటూ రోడ్లని ముట్టడిస్తూన్నా ఆశా వర్కర్లు చిరు ఆశతో కలెక్టరేట్ లోకి దూసుకెళ్తున్నా హిజాబ్ వర్సస్ కాషాయం అంటూ విద్యార్థుల్ని ఎగదోస్తున్నా క్యా కరోనా?! సహస్రాబ్దుల విగ్రహావిష్కరణలు ఆఘమేఘాల మీద గుళ్ళూ, గోపురాల పనులు ఎక్కడ చూసినా […]
Continue Reading