సంపాదకీయం- అక్టోబర్, 2020
“నెచ్చెలి”మాట కరోనా కామెడీ కాదిక- -డా|| కె.గీత అసలే ఒక పక్కన కరోనా బారిన పడి ప్రపంచం గిలగిలా కొట్టుకుంటూంటే ఎన్నికలోయ్, ఓట్లోయ్ అని అమెరికా అధ్యక్ష ఎన్నికల గోల ఒకవైపు- అందునా ప్రత్యక్ష పెసిడెన్షియల్ డిబేట్లు , ప్రచారాలు! పోనీ అక్కడైనా కుటుంబ దూషణలు వ్యక్తి”గతాలు” కాకుండా నిల్వ నీడలేని సగటు అమెరికన్లని మూతబడ్డ చిన్న దుకాణాల్ని ఉద్ధరించడం గురించి మాట్లాడితే బావుణ్ణు – “పదినెల్ల నించి కరోనా” – కామెడీ కాదని ఎవరైనా కాస్త […]
Continue Reading