image_print

విముక్తి

విముక్తి -ఇందు చంద్రన్ మబ్బులు మోసుకెళ్తున్నాయి. చుక్కలు పట్టుకునేలోపే తాకి వెళ్లిపోతున్నాయి. నాకంటూ ఏదీ లేదిక్కడ ! నా స్వార్థ కుబుసం కిందనే విడిచిపెట్టొచ్చేసినట్టున్నా. కింద ఒక్కప్పుడు నాకంటూ సృష్టించిన దార్లో ఇప్పుడు ఎందరో తిరుగుతున్నారు. నాకోసం కట్టుకున్న గూట్లో ఎవరో తెలియని వాళ్లుంటున్నారు. నే పోరాడి పోట్లాడి సాధించినవన్నీ వేరొకరు వాడేసుకుంటున్నారు. ఎవరూ నన్ను గుర్తు చేసుకోవట్లేదు. వాళ్ళతో నా జ్ఞాపకాలన్నీ చెరిగిపోయినట్టున్నాయి. నా సమాధి ఉండాల్సిన చోట బిల్డింగ్ మొలుచుకొచ్చినట్టుంది. నా ఆనవాళ్లేవి లేవిప్పుడు […]

Continue Reading
Posted On :

నల్ల గులాబి (కథ)

నల్ల గులాబి (కథ) -ఇందు చంద్రన్ చీకటిగా ఉన్న గదిలో ఏదో మూలన టేబుల్ మీద చిన్న లైట్ వెలుగుతుంది, ఆ వెలుగు నీడ కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది. నా జీవితంలో తను ఉన్న కొద్ది రోజు ల్లాగే.. సగం కాలిన సిగిరెట్ ని విదిలిస్తూ బాల్కనీలోకి అడుగు పెట్టాను. ఈ ఎనిమిదేళ్ళలో ఎన్నో మారిపోయాయి. తనతో ఊహించుకున్న జీవితం కాకపోయినా, ఇప్పుడున్న జీవితం కూడా అందంగా ఆనందంగానే ఉంది. పెద్దగా చెప్పుకునే కష్టాలేమి లేవు. […]

Continue Reading
Posted On :