యుద్ధం పుల్లింగమే (కవిత)
యుద్ధం పుల్లింగమే -జయశ్రీ మువ్వా కాలాన్ని గుప్పిట పట్టి పంటి కింద్ర తొక్కిపట్టిఇదిగో ఇప్పుడిప్పుడే రెక్కల సవ్వడి గుర్తుపడుతున్నాం వెన్నెలను అద్దంలో ఒంపి తృప్తిపడుతున్నాంనక్షత్రాలను పెదాలపై అతికించుకునిఆనందంలోకి అడుగుపెడుతున్నాం నాలోనూ రక్తమే ప్రవహిస్తోందనిఆకశాన్ని అంగిట్లో దాచేస్తున్నాం రంగాలన్నీ రంగరించి గుటుక్కున మింగేస్తూపాదాలకు పరుగు నేర్పిస్తున్నాం శరీరం పై మచ్చలన్నీ మాయమైన సంతోషంలోకొత్త వలసపక్షులైరెక్కలు కూర్చుకున్నాం ఆదిమ నుంచి అంచలంచలుగా అందరూ ఎదుగుతూనే ఉన్నారునువ్వూ అతీతం కాదు నీ మత మౌఢ్యం మాత్రంఅదిగో పురిటిదుర్వాసన నుంచి ఇంకా శుద్ధి కాలేదుఅందమైన బలపాలు అరచేతి పలకలో అరిగే క్షణాలనొదిలినిప్పులు […]
Continue Reading