అమ్మ కోపం (కథ)
అమ్మ కోపం -జె. యు. బి. వి. ప్రసాద్ తెల్లవారు ఝాము నాలుగయింది. అంతే! అలారం, ఘొల్లున మోగింది. జానకమ్మ, చటుక్కున లేచింది. వెంటనే అలారం నొక్కేసింది, భర్తకి నిద్రా భంగం కలగ కూడదని. అప్పటికే కొంచెం మెలుకువ వచ్చిన రఘురామయ్య, “అప్పుడే నాలుగయిందా?” అనేసి, మళ్ళీ నిద్రకు పడ్డాడు. జానకమ్మ అసలు పేరు, జానకి. […]
Continue Reading