కాదేదీ కథకనర్హం-12 ఈ తరం అమ్మాయిలు
కాదేదీ కథకనర్హం-12 ఈ తరం అమ్మాయిలు -డి.కామేశ్వరి “డోంట్ బి సిల్లీ మమ్మీ” రోజుకి పదిసార్లు తల్లితో అనే ఆ మాట ఆ రోజూ అంది ప్రీతి. డ్రస్సింగ్ టేబిల్ ముందు నిల్చుని ఆఖరి నిమిషంలో మేకప్ టచ్ చేసుకుంటూ. రోజులా వోరుకోలేకపోయింది సుజాత. కోపంగా చూస్తూ ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ మరీ ఎక్కువవుతుంది. ప్రతీదానికి డోంట్ బి సిల్లీ అంటావు. ఏమిటా మాటలకి అర్ధం, ఇంగ్లీషు నీకా కాదు వచ్చు! నీవేం చేస్తున్నా వూరుకుంటే సిల్లీ […]
Continue Reading