image_print

ఆంతర్యం (కథ)

ఆంతర్యం (కథ) – లలితా వర్మ ఆఫీసు నుండి యిల్లు చేరి లోపల అడుగుపెట్టే సరికి ఘుమఘుమలాడే పకోడీ వాసన ముక్కు పుటాలను చేరి, అంత వరకూ ట్రాఫిక్ జామ్ లో, పొల్యూషన్ లో, పెట్రోల్ వాసనలు, దుమ్ము పీల్చి పీల్చి అలసిన ముక్కుకి స్వాంతన చేకూర్చింది.           తొందరగా ఫ్రెషప్పయి సోఫాలో కూలబడి టీ.వీ.రిమోట్ చేతిలోకి తీసుకున్నానో లేదో అమ్మ పకోడీ ప్లేటు అందించి పక్కనే కూర్చుని         […]

Continue Reading
Posted On :

మరక మంచిదే! (కథ)

మరక మంచిదే! (కథ) – లలితా వర్మ ” యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!” పూజగదిలో నుండి శ్రావ్యంగా, మంద్రంగా, అలలు అలలుగా చెవికి సోకుతున్న అత్తగారి సరస్వతీ ప్రార్థన, అంతులేని మధురానుభూతిని కలిగించింది నిఖిలకి. కొద్దిగా తెరచి వున్న తలుపు సందు గుండా […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “ఆంతర్యం”

https://youtu.be/bRE7Gc8ZGdA ఓ కథ విందాం! కథ : ఆంతర్యం రచన & పఠనం : లలితా వర్మ ***** లలితా వర్మనా పేరు లలితా వర్మ. విశ్రాంత ఉపాధ్యాయినిని. 64వ ఏట రచనా వ్యాసంగం పైన దృష్టి సారించి, రెండు సంవత్సరాల్లో రెండు పుస్తకాలు వెలువరించాను. ఒకటి అరుంధతి@70 కథలసంపుటి రెండోది సాంఘిక కాల్పనిక ధ్రిల్లర్ నవల హవేలీ. మూడో పుస్తకం త్వరలో రాబోతుంది. కథా కేళి, భావుకతలు, అమ్మంటే, మా కథలు 2020, అనుబంధాల పూదోట, […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కవిత విందాం! “మేం పోరాడుతాం” (కవిత)

మేం పోరాడుతాం -లలితా వర్మ పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాంఎన్ని యుద్ధాలు చేయలేదు! మా జీవితం నిన్నటి సమరమైనా అనునిత్యం నూతన భావికి  గమనమే రూపుదిద్దుకోక మునుపే రూపుమాపే జన్మకారకులతో లేలేత చిరు ప్రాయాన్నినలిపేసే కిరాతకులతో సొగసునలద్దుకున్న యవ్వనాన్ని కాటేసే కసాయిలతో కడుపుచేతబట్టి వెడలినచోటలైంగికవేధింపులకు గురిచేసేమేకవన్నె పులులతో నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకుకారణభూతులైన పతిదేవుళ్లతో కనిపించే శారీరక గాయాలకు ప్రత్యామ్నాయంగా,మనసుకు కనబడని గాయం చేసేప్రబుద్ధులతో  బాంధవ్యాలలో భేదాలు చూపేకన్నవారితో అడుగడుగున ఆంక్షలతోఅస్తిత్వాన్ని సవాలు చేసేమెట్టినింటివారితో నొసలు భక్తుడై నోరు తోడేళ్లయిన సంఘ జనులతో, ఆచారాలు దురాచారాలు చేసి బ్రతుకు దుర్భరం చేసేఛాందసులతో మేము మేము గా బ్రతకటానికి పోరాడుతూనే ఉన్నాం. మేము మహిళలంఆదిశక్తి అంశలంవిజయం సాధించే వరకూపోరాడుతూనే […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “ఎవరూ రాకపోయినా సరే”

ఎవరూ రాకపోయినా సరే -లలితా వర్మ ఉదయమే తియ్యని కబురు, స్నేహ కాల్ చేసి “ఈ రోజు ఇంటికొస్తున్నానమ్మా”  అని చెప్పినప్పటినుండీశాంతికి కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. అయినా తడబడుతూనే కూతురుకిష్టమైనవన్నీ వండింది. ‘ఇల్లు నీట్ గా లేకపోతే నచ్చదు దానికి’ అనుకుంటూ తుడిచిందే తుడుస్తూ సర్దిందే సర్దుతూ తెగ ఆరాటపడిపోతుంది.  షో రాక్ తుడుస్తుంటే చరణ్, ఫోటో లోంచి మెచ్చుకోలుగా తనను చూస్తున్నట్లనిపించింది. ‘ఉంటే ఎంత గర్వించే వాడో!  తన కల నిజమైనందుకు ఎంత  సంతోషించేవాడో!’అనుకుంటే కళ్లు చెమర్చాయి […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “సామాజిక బాధ్యత” ఆడియో కథ

“సామాజిక బాధ్యత” -లలితా వర్మ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద వరంగల్ వెళ్లాల్సివొచ్చింది. పిల్లల చదువులకు ఆటంకం  కలుగకుండా వుండటానికి ముందు నేనొక్కడ్నే వెళ్లటానికి నిర్ణయించుకున్నాను. వరంగల్ బ్రాంచి లో వున్న స్నేహితుడొకరికి,  అద్దెకి యిల్లు చూడమని చెప్పా. వారం తిరక్కుండానే నా స్నేహితుడు యిల్లు చూశానని , పనిమనిషిని కూడా మాట్లాడానని, హాపీగా వొచ్చి జాయినై పొమ్మని   ఫోన్ చేశాడు. కావలసిన సరంజామా అంతా శ్రీమతి సిద్ధం చేయగా పిల్లలకు, ఆవిడకు తగిన […]

Continue Reading
Posted On :