image_print

కొత్త రుతువు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

కొత్త రుతువు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – ఎమ్.సుగుణరావు సూర్యకళ ఆ మన్యం ప్రాంతంలో ఆ సాయంకాలం పూట వాకింగ్‌కు బయలు దేరింది. చుట్టూ కొండలు. ఆ కొండల మీద నుంచి దిగుతోన్న పశువుల మందలు. ఆకాశం లో తేలిపోతోన్న నీలి మబ్బులు. ఆ వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉన్నా, ఎందుకో సూర్యకళ మనసులో మాత్రం ఏదో ఆందోళన, అపరాధభావం. తను ఆ మన్య ప్రాంతం లోని ఆ ఊళ్ళో ప్రాథమిక […]

Continue Reading
Posted On :

తులసి(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తులసి (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -డాక్టర్ ఎమ్ సుగుణ రావు ధీరజ్‌ బెంగుళూరు వచ్చి రెండు రోజులయ్యింది. అతను ఒక ముఖ్యమైన పనిమీద వచ్చాడు. ఐదేళ్ళ తర్వాత ఇండియా రావడం. అమెరికాలోని మసాచూట్స్‌ విశ్వ విద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌లో పిహెచ్‌.డి. చేశాడు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం. స్వస్థలం విజయవాడ. ముందుగా అమ్మానాన్నలను కలవకుండా బెంగుళూరు రావడం ఇష్టం లేదు. అయినా వారి అభీష్టం మేరకే, బెంగుళూరు రావలసి వచ్చింది. ఒకరోజంతా పూర్తిగా విశ్రాంతి […]

Continue Reading
Posted On :

ఒక అమ్మ డైరీ (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఒక అమ్మ డైరీ (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – ఎమ్.సుగుణరావు అది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. పదవ తరగతి గది. సమయం ఉదయం పది దాటింది. ఆ క్లాస్‌లో ప్రవేశించిన సోషల్‌ టీచర్‌ అనుపమ, విద్యార్థుల్లోంచి ముగ్గిర్ని పిలిచింది. తనతో తెచ్చిన బెత్తంతో ఆ ముగ్గురిని బలంగా కొట్టింది. వారి చేతులు వాచిపోయాయి. ముగ్గురి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. కొట్టిన వారినందరినీ ఆమె బైట ఎండలో […]

Continue Reading
Posted On :

“సంతకం”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “సంతకం” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – డాక్టర్ ఎమ్. సుగుణరావు ఆ విశాలమైన గదిలో నలభైమంది కూర్చోవచ్చు. ఐనా నలుగురితో ఆ గదిలో చర్చ నడుస్తోంది. కారణం కరోనా లాక్‌డౌన్‌. ఆ నలుగురిలో ఒకాయన రాజకీయ ప్రముఖుడు. పేరు గంగరాజు. ఇంకొకాయన స్థానిక ఎమ్మెల్యే. పేరు కోదండరామయ్య. ఇంకో ఆయన జిల్లా స్థాయి ఇంజనీరు లోకనాథం. నాలుగో వ్యక్తి ప్రస్తుతపు వారి చర్చకు సూత్రధారి, ఎమ్మార్వో కామాక్షి. అది ఇన్‌ కెమెరా సమావేశం. […]

Continue Reading
Posted On :