నా అంతరంగ తరంగాలు-23
నా అంతరంగ తరంగాలు-23 -మన్నెం శారద నాకు తెలిసిన రమాప్రభ శరత్ బాబు గారు చనిపోయినప్పుడు నేను ప్రత్యేకమైన పోస్ట్ పెట్టలేదు. శరత్ బాబు గారితో వున్న కొద్దిపాటి పరిచయం, రమా ప్రభ గారితో వున్న మరి కాస్త ఎక్కువ పరిచయం జ్ఞప్తికి వచ్చిమాత్రం బాధ పడ్డాను. శరత్ బాబు గారి నటన గురించో, అందం గురించో నేనిక్కడ ప్రస్తావించ దలచుకో లేదు. ఆయనకు లభించిన పాత్రలవరకూ ఆయన పాడు చేయకుండా న్యాయమే చేశారు. తెలుగులో కన్నా […]
Continue Reading