నా అంతరంగ తరంగాలు-22
నా అంతరంగ తరంగాలు-22 -మన్నెం శారద 1986 లో అనుకుంటాను… నేను మయూరి వారపత్రిక తరపున కొంతమంది రచయితల్ని ఇంటర్వ్యూ చేసాను. సహజంగా చాలామంది తాము ఇంటర్యూ చేయడం తక్కువగా భావించి ఒప్పుకోరు. నిజానికి ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తులు గురించి సమగ్రంగా తెలిసిన వారయి ఉండాలి. లేకుంటే మన టీవీ ఏంకర్స్ లా జుట్టు సవరించుకుంటూ, కళ్ళు మెరపించు కుంటూ దిక్కులు చూడాలి. మొత్తానికి పత్రిక యాజమాన్యం ఎవరెవర్నో సంప్రదించి వారు కాదనడంతో నా […]
Continue Reading