విజేత (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
విజేత (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్ డాక్టర్ నర్మద చండీగఢ్ వచ్చి అయిదు సంవత్సరాలు అయింది. అక్కడ ఒక సంవత్సరం నుంచి పీ.జీ. ఐ .లో కార్డియాలిజిస్టుగా పనిచేస్తోంది. అంతకు ముందు దిల్లీలో, ఎయిమ్స్ లో జనరల్ మెడిసిన్ చదివి, చండీగడ్ పీ.జీ. ఐ .లో, కార్డియాలిజీలో డీ.ఎం . చేసింది. ఎం.బీ.బీ.ఎస్. దగ్గర నుంచి, అన్ని కోర్సులలో, అన్ని సబ్జెక్ట్లలలో, గోల్డ్ మెడల్స్ సాధించింది . అంతటి అద్భుతమైన తెలివితేటలు […]
Continue Reading