అమ్మా ఊపిరి పీల్చుకో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
అమ్మా ఊపిరి పీల్చుకో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – నండూరి సుందరీ నాగమణి అదిరిపడింది ఆలాపన. అయోమయంగా తల్లి ముఖంలోకి చూస్తూ, “అమ్మా! నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఈ వయసులో ఇదేమి ఆలోచన?” అసహనంగా అన్నది. “నేనింకా ఒక పదేళ్ళు బ్రతుకుతాననుకుంటే, ఆ బ్రతికిన కొద్దికాలమూ ప్రశాంతంగా బ్రతకాలి కదా పాపా…” నిర్లిప్తంగా అన్నది సంధ్య. “ఇప్పుడు నీకు ఏం తక్కువైందమ్మా?” కోపంగా అంది ఆలాపన. “మనశ్శాంతి! […]
Continue Reading