చాతకపక్షులు నవల- 21 (చివరి భాగం)
చాతకపక్షులు (చివరి భాగం) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి భానుమూర్తి బొంబాయి వచ్చి, గీతని విజయవాడ తీసుకువెళ్లేడు. “రేపు వచ్చి మా యింటికి తీసుకెళ్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు అతను. తండ్రి గీతని చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు, “మళ్లీ నిన్ను చూడనేమో అనుకున్నాను” అంటూ. కామాక్షి పోయిన తరవాత ఆయన చాలా డీలా పడిపోయాడు, గీత ఊరు విడిచి పోయిన తరవాత ఈ మధ్య కాలంలో చాలా మార్పులు […]
Continue Reading