ఆగిపోకు సాగిపో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)
ఆగిపోకు సాగిపో మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ -పి.వి.శేషారత్నం ‘హరిణీ! నువ్వు వచ్చే లోగా అందమైన పొదరిల్లు రెడీ చేయాలని ఆఫీసుకు కాస్త దూరమైనా ఇదిగో వీళ్ళు తీసుకున్నాను బాగుందా ? ‘ భర్త అర్జున్ మాటలు వింటూ గేటు లోకి అడుగు పెట్టి ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసింది హరిణి. ‘ఆ ఆ..మరదలు పిల్లా! నాకు ఆడపడుచు కట్నం చదివించుకుని కుడికాలు ముందు లోపల పెట్టు’ అకస్మాత్తుగా తలుపు […]
Continue Reading