బుడుగూ – వినాయక చవితీ
బుడుగూ – వినాయక చవితీ — రామ్ ఎమ్వీయస్ వినాయక చవితి అంటేనే చిన్న పిల్లల పండగ . అస్సలు మనం చేసే అల్లరికే – కుంచెం మంచి పేర్లు పెట్టి – ఇది సంపరదాయం అనేస్తారు పెద్దాళ్ళు . మనం చెట్లు ఎక్కి ఆకులు కోసేస్తే ” అల్లరి చేయొద్దన్నానా ” అంటారా . వినాయకచవితి రాగానే “బాబాయి తో వెళ్లి పత్రి కోసుకురామ్మా బుడుగూ” అనేస్తారు !! నేను గోడల మీద చాక్పీసు తోనో , బొగ్గు తోనో గీస్తే – […]
Continue Reading