లేఖావలోకనం పై లేఖారూప సమీక్ష-
ఆద్యంతం చదివించగలిగే ”గల్పికా తరువు” -శైలజామిత్ర ఇదొక కరోనా సమయం. బయట ప్రపంచంలో ఎవరున్నారో, ఎక్కడున్నారో తెలియని అగమ్యగోచరం. ఉద్యోగాలు, కళలు, చేతివృత్తులు అన్నీ మూతపడ్డాయి. ప్రపంచం నాలుగు గోడల మధ్యకు చేరిందా? లేక ప్రపంచాన్నే నాలుగు గోడలతో మూసేసారా అన్నంత భావన. ఒంటరితనం. లేమితనం. నిర్భంధాల్లో బంధాలు. పలకరింపు లేవు. వీధులన్నీ జంతువులు, పక్షుల పరమయ్యాయి. అడవులు విశాలమయ్యాయి. కొత్త పక్షులతో ఆకాశం మురిసిపోయింది. అంతా నిశ్శబ్ధం. కరోనా కరచాలనంతో బయట ఏమి జరుగుతోందో, […]
Continue Reading