గోర్ బంజారా కథలు-7 “పురుడు(కథ)”
పురుడు -రమేశ్ కార్తీక్ నాయక్ పొద్దున్న ఎత్తాల్సిన పెండ కొట్టంలో అలాగే ఉండిపోయింది. నిద్రపోతున్న ఝమ్లికు ఇది గుర్తొచ్చి హాట్కు (సంతకు) పోయినోల్లు రాకముందుకే పెండనంత ఎత్తెద్దాం అనుకుంటు బర్రెల కొట్టం ముకాన మెల్లగా నడ్సింది. కొట్టంలో నీళ్ళ తొట్టికి పక్కనే కాసింత దూరంలో ఉన్న ఓ రాయిపై కూసొని పెండ కప్పను గమనిస్తాంది. పెండ ఆ పాటికే బయటి వైపు ఎండిపోయింది. నల్లని గీతలు పెండ కుప్ప చుట్టు, అక్కడక్కడ కోళ్ళు మెతుకుల కోసం గీరినట్లు […]
Continue Reading