పరిశోధకుల కరదీపిక – సిరికోన భారతి
పరిశోధకుల కరదీపిక – సిరికోన భారతి -డా. రాయదుర్గం విజయలక్ష్మి “నేర్చుకుంటూ, నేర్పిస్తుంటాం, పంచుకుంటూ పెంచుకుంటాం” అనే ధ్యేయంతో, ‘సాహిత్య సిరికోన’ వాక్స్థలిలో వచ్చిన, విలువైన, పరిశోధనాత్మకమైన వ్యాసాలతో, విద్వత్చర్చలతో వెలసిన, “సిరికోన భారతి” అన్న పుస్తకం, తెలుగు సాహితీ వనంలో కొత్తగా నాటబడిన, సురభిళసుమాలను పూయించే స్వచ్ఛమైన పారిజాతం మొక్క! భాష, సాహిత్య, సంస్కృతులకు సంబంధించిన వ్యాసాలు, చర్చాకార్యక్రమాలతో కూడిన ముప్ఫై వ్యాసాలతో విలసిల్లే ఈ పుస్తకం లోని ప్రత్యంశమూ, మౌలికమైనది, కొత్త ఆలోచనలను రేకెత్తించేది […]
Continue Reading