image_print
rohini vanjari

సమ్మోహనం

 “సమ్మోహనం“ – రోహిణి వంజారి “సమీ..” ” ఉ ” ” ఈ పచ్చని చెట్లు  ఊగుతూ  పిల్ల తెమ్మెరలను వీస్తుంటే,  తడిపి తడపనట్లు కురిసే ఈ వాన తుంపరలు నేలలోకి ఇంకి వెదజల్లే ఈ  మట్టి సుగంధం, ఈ చల్లటి పరిసరాలు చూస్తుంటే  ఏమనిపిస్తోందో తెలుసా..” “ఏమనిపిస్తోంది” మత్తుగా అంది సమీర ” నీ వెచ్చని కౌగిలిలో కరిగి పోవాలనిపిస్తోంది” ” ఇంకా ” హృదయంలోని అనురాగాన్నంతా  స్వరంలో నింపి మార్దవంగా అంది ” నీ […]

Continue Reading
Posted On :

ముందడుగు (కథ)

ముందడుగు -రోహిణి వంజారి పిల్లలిద్దరూ రంగు పెన్సిళ్ళతో కాగితాలమీద బొమ్మలేవో వేసుకుంటున్నారు.  సోఫాలో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతోంది.  ఐదు నిముషాలు టీవీ లో వార్త చానెల్స్, మరో ఐదు నిముషాలు సెల్ ఫోన్లో  ఫేస్బుక్, వాట్సాప్ లు  మార్చి మార్చి గంట  నుంచి చూస్తున్నాను.  అన్ని చోట్లా ఇపుడు ఒకటే వార్తలు.  కరోనా వ్యాధి గురించి. కరోనా ఏ దేశంలో ఎంత శాతం ప్రజలకు  అంటుకుంది. కరోనా రాకుండా నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఇదే […]

Continue Reading
Posted On :

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” (కవిత)

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” -వంజారి రోహిణి తిరుగుబాటు – పోరుబాటరణరంగంలో యుద్ధం…ప్రాచీన చరిత్ర లోరాజులకు రాజులకు మధ్యరాజ్యాలకు రాజ్యాలకు మధ్యరాజ్య కాంక్షతో రక్తాన్నిఏరులై పారించారు…చివరికి అందరి ప్రాణాలు గాల్లోఅన్నీ కట్టెలు మట్టిలో….ఆధునిక చరిత్ర లోప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యదేశానికీ దేశానికీ మధ్యకులానికీ కులానికీ మధ్యమతానికీ మతానికీ మధ్యమనిషికి మనిషికి మధ్యఆధిపత్యం కోసం అణిచివేతవివేక రహిత విద్వేషం….ఫలితం…కొందరి గెలుపు కొందరి ఓటమిహత్యలు ఆత్మాహుతులువరదలై పారిన నెత్తుటి కన్నీరువర్తమాన ప్రపంచంలోఅందరికీ ఒకటే శత్రువుకరోనా వైరస్మనుషులంతా ఒకటైప్రాంతాలన్నీ ఒకటైదేశాలన్నీ ఒకటైవిశ్వ మంతా […]

Continue Reading
Posted On :

తప్పటడుగు(కథ)

తప్పటడుగు -వంజారి రోహిణి “నీతా! బంటి, రీతూ రడీనా? వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది, పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి. “ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే బాస్కెట్లను అందించింది నిఖిత.  ఓకే డాడీ, మామ్ టాటా అంటూ స్కూల్ బస్ ఎక్కేసారు ఇద్దరు. “నీతా నేను కూడా ఈ రోజు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి” […]

Continue Reading
Posted On :