గోదావరి- ఒక పయనం ( కవిత)
గోదావరి- ఒక పయనం -ఎస్. జయ గోదావరి నవ్వుల గలగలలు కవ్విస్తుంటే వెంట వెళ్ళాం కాపలా కాసే భటుల్లా తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని బారులు తీరిన ఆకుపచ్చని కొండలు దారంటా పరిచిన నురగల మల్లెలు చిన్ని చిన్ని సుడిగుండాలు నవ్వే గోదావరి బుగ్గల్లో సొట్టలు సన్నని సవ్వడితో అలలు మెలమెల్లగా విరిగిపడుతూ అంతలోనే కలిసిపోతూ గాజుపలకల్లా మెరిసిపోతూ కొండల అంచుల్లో అలలు ఆకుపచ్చని రంగులో తలుకులీనుతూ నవ్వుల పారిజాతాలు వెదజల్లుకుంటూ కాసేపు సుదీర్ఘాలోచనలతో మరికొంతసేపు […]
Continue Reading