నిత్య సౌందర్య వ్రతం (కథ)
నిత్య సౌందర్య వ్రతం -ఉమాదేవి సమ్మెట ఓరే వాసూ! నువ్వటరా నేను చూస్తున్నది నిజమేనా? ఎన్నేళ్ళయిందో నిన్ను చూసీ.. నర్మదా! ఒకసారి ఇటురా.. ఎవరొచ్చారో చూడు. నా చిన్ననాటి స్నేహహితుడు వాసూ..” ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మహేంద్రకు మాట తడబడిపోతున్నది. అతను పిలిచినంత వేగంగా ముందు గదిలోకి వెళ్ళడానికి నర్మదా అడుగులు తడబడిపోతున్నాయి. సిగ్గుతోనో, భయంతోనో, మోమాటముతోనో, కొత్తదనంతోనో వగైరా వగైరా కాదు. వేసుకున్న నైటీ కాళ్ళకు అడ్డం పడుతున్నది. దువ్వని తల, దిద్దుకోని మోము ఆమెను […]
Continue Reading